మంచిలిలో గడప గడపకు సంక్షేమం కార్యక్రమం

77చూసినవారు
మంచిలిలో గడప గడపకు సంక్షేమం కార్యక్రమం
అత్తిలి మండలం మంచిలి గ్రామంలో సర్పంచ్ చింత రామారావు ఆధ్వర్యంలో శుక్రవారం గడప గడపకు సంక్షేమం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రతీ ఇంటికి వెళ్ళి నవరత్నాలులో భాగంగా ఇంటింటికి చేకూరిన లబ్దిని వివరించారు. కార్యక్రమంలో మహిళా అధ్యక్షురాలు యశోద, సెక్రటరీ వెంకటరెడ్డి, వార్డు మెంబెర్ తేజ సోమిరెడ్డి, గృహ సారదులు, వాలంటీర్లు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్