మాజీ మంత్రిపై ఎమ్మెల్యే వ్యాఖ్యలు

56చూసినవారు
తణుకు మాజీ ఎమ్మెల్యే మాజీమంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ శనివారం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత వైసిపి ఐదేళ్ల పాలనలో అధికార మదంతో మాజీమంత్రి పనిచేశారని అన్నారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న 11మంది ఏ రోజు విధులకు హాజరు కాలేదని కేవలం మాజీ మంత్రి ఇంట్లోనే పనిచేసేవారిని ఆయన మండపడ్డారు.

సంబంధిత పోస్ట్