మంచిలి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే

61చూసినవారు
మంచిలి గ్రామంలో పర్యటించిన ఎమ్మెల్యే
అత్తిలి మండలం మంచిలి గ్రామంలో శుక్రవారం ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ పర్యటించారు. ఈ సందర్భంగా కృష్ణాష్టమి వేడుకలు ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్