రేపు తణుకులో అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపిక

58చూసినవారు
రేపు తణుకులో అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపిక
అంతరాష్ట్ర జూనియర్ అథ్లె టిక్స్ మీట్ అండర్-14, -16 బాలురు, బాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలు ఆదివారం తణుకులో నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు చింతకాయల సత్యనారాయణ, సంకు సూర్యనారాయణ శుక్రవారం తెలిపారు. పట్టణంలోని శ్రీచిట్టూరి ఇంద్రయ్య మెమోరియల్ ప్రభుత్వ డిగ్రీ కళా శాల క్రీడా ప్రాంగణంలో ఉదయం 8 గంట లకు ఎంపిక పోటీలు నిర్వహిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్