కోతి ముందు ‘జై శ్రీరామ్’ అంటే ఊరుకుంటుందా.. (Video)

85చూసినవారు
కోతులు చాలా తెలివైనవనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే, కొన్నిసార్లు అవి చేసే పనులకు అర్థం ఏంటో, కారణాలు ఏంటో తెలీక ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అలాంటి ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఓ హోటల్‌లో టేబుల్‌పైకి వచ్చిన ఓ కోతి హఠాత్తుగా ఎదురుకుండా ఉన్న మహిళ చేయిపై ఆప్యాయంగా ఒరిగిపోయింది. ఆ మహిళ హరే రామ, హరే కృష్ణ.. జై శ్రీరామ.. అంటూ జపించింది. దీంతో కోతి లయబద్ధంగా తల ఊపుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్