తణుకు: పారిశుధ్య కార్మికుల పీఎఫ్ సొమ్ము పై విచారణ జరిపించాలి

61చూసినవారు
తణుకు: పారిశుధ్య కార్మికుల పీఎఫ్ సొమ్ము పై విచారణ జరిపించాలి
తణుకు ప్రభుత్వాసుపత్రి వద్ద గురువారం కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహించి వినతిపత్రం అందజేశారు. తణుకు ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల పీఎఫ్ సొమ్ము అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించి కార్మికులకు న్యాయం చేయాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు, ఏపీ మెడికల్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ తణుకు శాఖాధ్యక్షుడు కోనాల భీమారావు డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్