తణుకు: నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

56చూసినవారు
తణుకు: నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు
రాబోయే దీపావళిని పురస్కరించుకొని వ్యాపారులు నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని తనకు అగ్నిమాపక కేంద్రం అధికారి ఐ. అజయ్ కుమార్ శుక్రవారం హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తణుకు పరిధిలో ఏడుగురికి హోల్ సేల్ లైసెన్సులు మంజూరు చేసినట్లు చెప్పారు. దువ్వలో ఇద్దరికి, వేల్పూరులో ఒకరికి మొత్తం మూడు చోట్ల బాణాసంచా తయారీకి అనుమతులు ఇచ్చామన్నారు.

సంబంధిత పోస్ట్