తణుకు: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

53చూసినవారు
తణుకు: క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
తణుకు పట్టణంలోని ఆర్సిఎం చర్చ్ లో కోలాహాలంగా ఒక ఆనందమైన వాతావరణంలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మంగళవారం రాత్రి పాల్గొన్నారు. అనంతరం మత పెద్దల ప్రార్ధన కార్యక్రమంలో పాల్గొని కేక్ కటింగ్ చేసి ప్రతిఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ప్రతి ఒక్కరూ సంతోషంగా ఈ క్రిస్మస్ వేడుకలను జరుపుకోవాలని సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్