ఏపీసి ఆర్టీసీ చైర్మన్ తో గౌడ సంఘం నేతలు భేటీ

71చూసినవారు
ఏపీసి ఆర్టీసీ చైర్మన్ తో గౌడ సంఘం నేతలు భేటీ
ఏపీసి ఆర్టీసీ చైర్మన్ గా ఎన్నికైన కొనకళ్ళ నారాయణరావుని ఆదివారం ఆకివీడు మండల గౌడ సంఘం అధ్యక్షులు కట్టా రవి ఆధ్వర్యంలో ఆకివీడు గౌడ సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణరావుకి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా అక్టోబర్ 5వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏపీసీ ఆర్టీసీ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపడుతున్న నేపథ్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు.

సంబంధిత పోస్ట్