జగన్ రాజకీయాల నుంచి తప్పుకో

68చూసినవారు
వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎప్పటికైనా ప్రతిపక్ష స్థానం లేదని ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయన సూచించారు. అలాగే ప్రజా జీవితంలోకి వచ్చే ప్రయత్నం ఇంకా ఎప్పుడు చేయవద్దని ఆయనకు విన్నవించుకున్నారు.

సంబంధిత పోస్ట్