ఉండి: చెక్క పెట్టెలో శవం కేసులో కీలక అంశాలు

77చూసినవారు
ఉండి: చెక్క పెట్టెలో శవం కేసులో కీలక అంశాలు
ఉండి మండలం యండగండి గ్రామానికి చెందిన సాగి తులసి ఇంటికి గృహ నిర్మాణ సామగ్రి పార్సిల్ పేరిట వచ్చిన చెక్క పెట్టెలో శవం బయట పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక అనుమానితుడిగా భావిస్తున్న తులసి మరిది (సోదరి భర్త) శ్రీధర వర్మ అలియాస్ సిద్ధార్థ వర్మ యొక్క ఫోటో నేరం జరిగిన అనంతరం అతడు ప్రయాణించిన ఎరుపు కారు యెుక్క ఫోటోలను జిల్లా పోలీసు శాఖ సోమవారం విడుదల చేసింది. కావున ప్రజలు సమాచారం ఇవ్వాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్