ప్రజల సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకురండి ఎమ్మెల్యే

83చూసినవారు
ఉంగుటూరు నియోజకవర్గంలో శుక్రవారం నుంచి జరిగే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ గ్రామసభలకు అందరూ పాల్గొని విజయవంతం చెయ్యాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు కోరారు. గురువారం భీమడోలులో ఆయన విలేకరితో మాట్లాడారు. స్థానిక సమస్యలపై అర్జీలు ఇచ్చి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే ధర్మరాజు కోరారు.

సంబంధిత పోస్ట్