గణపవరం: ఇంటింటా ఫీవర్‌ సర్వే

55చూసినవారు
గణపవరం: ఇంటింటా ఫీవర్‌ సర్వే
గణపవరం మండలం సరిపల్లి గ్రామంలో శుక్రవారం కమ్యూనిటి హెల్త్‌ అధికారి జాలాదివిల్సన్‌ బాబు ప్రతి ఇంటింటా ఫీవర్‌ సర్వే చేయాలని ఆయన అన్నారు. ప్రైడే డ్రైడే లో ఆయన మాట్లాడుతూ.. స్థానికులు ఇంటి పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ప్రతీ శుక్రవారం ప్రైడే డ్రైడే పాటించాలని చెప్పారు ఇంటి వద్ద మురికి నీరు నిల్వ లేకుండా చూడాలన్నారు.దీంతో దోమల వృద్ధిని అరికట్టవచ్చని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్