గణపవరం: ప్రత్యేక ఆధార్ మొబైల్ క్యాంపులు

61చూసినవారు
గణపవరం: ప్రత్యేక ఆధార్ మొబైల్ క్యాంపులు
గణపవరం మండలంలో ఆధార్ నమోదు, అప్డేషన్ కోసం నాలుగురోజుల పాటు ప్రత్యేక ఆధార్ మొబైల్ క్యాంపు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో బేబీ శ్రీలక్ష్మి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 22 నుంచి 25 వరకు ఈ క్యాంపులు నిర్వహిస్తామన్నారు. 22న గణపవరం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల, ఎ. గోపవరం గ్రామ సచివాలయం వద్ద, అర్ధవరం జెడ్పీ ఉన్నత పాఠశాల, పిప్పర ఉన్నత పాఠశాల, మొయ్యేరు సచివాలయం వద్ద ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్