నారాయణపురం కాలేజీలో గాంధీ జయంతి వేడుకలు

72చూసినవారు
నారాయణపురం కాలేజీలో గాంధీ జయంతి వేడుకలు
ఉంగుటూరు మండలం నారాయణపురంలో మహాత్మా గాంధీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి ల జయంతి వేడుకలు బుధవారం ఇంచార్జ్ ప్రిన్సిపాల్ బి. వి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులు అధ్యాపకులు గాంధీజీ శాస్త్రి విగ్రహాలకు పూలరంగలు వేసి నివాళులు అర్పించారు. సత్యం అహింస, మద్యపానం పై గాంధీజీ చేసిన పోరాటాలను విద్యార్థులకు వివరించారు.

సంబంధిత పోస్ట్