శివాలయంలో భారీ అన్న సమారాధన

71చూసినవారు
శివాలయంలో భారీ అన్న సమారాధన
గణపవరం దుర్గాంబ సమేత సువర్ణేశ్వర స్వామి ఆలయంలో శనివారం దాత సాగిన సుబ్బరాజు వరలక్ష్మి దంపతులు అన్నదాన కార్యక్రమం చేశారు. గత 30 సంవత్సరాలుగా వారు అన్న సమారాధన చేస్తున్నారు. వారి అన్న సమాధానం చేసిన దాతలను అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు అభినందించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారి తీర్థ ప్రసాదం స్వీకరించారు. కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్