నిడమర్రు: పెద నిండ్రకొలనులో రీసర్వే సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే

64చూసినవారు
నిడమర్రు: పెద నిండ్రకొలనులో రీసర్వే సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే
గ్రామపంచాయతీల నందు నిర్వహిస్తున్న రీ సర్వేకి సంబంధించిన రెవెన్యూ సదస్సులలో పాల్గొని భూ సమస్యలను పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పిలుపునిచ్చారు. నిడమర్రు మండలం పెద నిండ్రకొలనులో శనివారం నిర్వహించిన రీ సర్వే సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడారు. రీ సర్వేలో తలెత్తిన భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్రంలో గ్రామ పంచాయతీల నందు రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతుందన్నారు.

సంబంధిత పోస్ట్