బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ఉంగుటూరు ఎమ్మెల్యే

69చూసినవారు
బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ఉంగుటూరు ఎమ్మెల్యే
భీమడోలు మండలం పోలసానిపల్లిలో ఉన్న బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్బంగా హాస్టల్ గదులని, స్కూల్ నందు ఉన్న తరగతి గదులను, విద్యార్థులకు పెట్టే ఆహారం యొక్క మెను మరియు నాణ్యతను, రుచిను, పాఠశాల ఆవరణ ప్రదేశాన్ని పరిశీలించి హాస్టల్ నందు ఉన్న ఆధ్వన్న పరిస్థితులను చూసి కలత చెందారు. వసతి గృహంలో మౌలిక వసతులు గురించి విద్యార్థునిలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్