బాబు అమెరికా.. పవన్ ఎక్కడ?

78చూసినవారు
బాబు అమెరికా.. పవన్ ఎక్కడ?
APలో ఎన్నిక‌లు ముగిసిన అనంత‌రం సీఎం జ‌గ‌న్ త‌న భార్య‌తో క‌లిసి లండ‌న్ వెళ్ల‌గా.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు అమెరికా వెళ్లారు. అయితే ఏపీ రాజకీయాల్లో ఈసారి అత్యంత కీలకంగా వ్య‌వ‌హ‌రించిన‌ పవన్ కల్యాణ్ పోలింగ్ అనంతరం మాయ‌మ‌య్యారు. ప్రస్తుతం ప‌వ‌న్ ఎక్క‌డ ఉన్నార‌నేది మాత్రం స‌మాచారం లేదు. ఏపీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో రెస్ట్ లేకపోవడంతో ప్ర‌స్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్