సంతోష్ ట్రోఫీ పోస్టర్​ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

61చూసినవారు
సంతోష్ ట్రోఫీ పోస్టర్​ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి
TG: ఈ నెల 14 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానున్న సంతోష్ ట్రోఫీ పోస్టర్‌ను సీఎం రేవంత్ రెడ్డి న్యూఢిల్లీలోని తన నివాసంలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. 57 ఏళ్ళ తర్వాత హైదరాబాద్ నగరం చారిత్రాత్మకమైన ఫుట్ బాల్ క్రీడా ప్రతిష్టాత్మక టోర్నీ సంతోష్ ట్రోఫీకి ఆతిథ్యం ఇవ్వడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ప్రోగ్రాంలో రాష్ట్ర ప్రభుత్వ క్రీడా సలహాదారులు జితేందర్ రెడ్డి, ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్