వివేక హంతకులెవరు?: సునీత

565చూసినవారు
వివేక హంతకులెవరు?: సునీత
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరు? వారిని కాపాడుతోంది ఎవరు? సీఎం జగన్ ఎందుకు డ్రామాలాడుతున్నారన్న దానిపై ఆయన కుమార్తె సునీత సోమవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. షర్మిలకు ఎంపీ టికెట్ ఇవ్వాలని వివేక పట్టుబట్టారని, ఆయన అడ్డు తొలగిస్తే షర్మిలకు సపోర్టు ఉండదని భావించారని, అందుకే వివేక హత్య చేశారని సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత పోస్ట్