ఫలితాలపై పక్కా స్ట్రాటజీతో వైసీపీ బాస్..!

54చూసినవారు
ఫలితాలపై పక్కా స్ట్రాటజీతో వైసీపీ బాస్..!
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. నేడు ఉదయం మళ్ళీ ఆయన రాష్ట్రానికి చేరుకున్నారు. అయితే ఫ‌లితాల‌పై జగన్ విశ్వాసం చూపించడం వెనుక కచ్చితంగా రిజల్ట్స్ తెలుసన్న ఉద్దేశం కాదని, పార్టీ శ్రేణులు పక్కచూపులు చూడకుండా, పార్టీ బలహీనం కాకుండా చూసుకునే క్రమంలోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ ఫలితాలపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ, నేడు ఎగ్జిట్ పోల్స్ రానున్న నేపథ్యంలో జగన్ ఏం చేయబోతున్నారు? అన్నది ఆసక్తిగా మారింది.

సంబంధిత పోస్ట్