వైసీపీ మేనిఫెస్టో.. కొత్త అంశాలివేనా..?

339268చూసినవారు
వైసీపీ మేనిఫెస్టో.. కొత్త అంశాలివేనా..?
ఏపీలో మరోసారి సంక్షేమ బావుటా ఎగురవేసేందుకు వైసీపీ సిద్ధం అవుతుంది. ఏపీలో మ‌ళ్లీ అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి మేనిఫెస్టోలో సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేసేలా తయారుచేస్తున్నారు. ముఖ్యంగా వైసీపీకి కలిసచ్చిన పెన్షన్ పెంపు, అమ్మ ఒడి లాంటి అంశాలను కొనసాగిస్తూనే పెన్షన్ పెంపు, రైతు భరోసా పెట్టుబడి పెంపు, ఉచిత బియ్యం పథకం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ లాంటి వాటిపై వైసీపీ ఫోకస్ పెట్టింది.

సంబంధిత పోస్ట్