CM చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ లేఖ

71చూసినవారు
CM చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ లేఖ
సీఎం చంద్రబాబుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. మంగళగిరిలోని తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోనున్నట్లు ఆ లేఖలో తెలిపారు. విజయవాడలో ఇచ్చిన భవనాన్ని, ఫర్నీచర్‌తో సహా వెనక్కి తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్