వాగులో పడి యువకుడు గల్లంతు (వీడియో)

70చూసినవారు
అల్లూరి జిల్లా చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డు వ్యూ పాయింట్ వద్ద వాగులో పడి యువకుడు గల్లంతయ్యాడు. విజయవాడ నుంచి విహారయాత్రకు సోకిలేరు వచ్చారు. ప్రమాదవశాత్తు ఇద్దరు వాగులో పడ్డారు. స్థానికుల సహాయంతో ఒకరిని కాపాడారు. విజయవాడలోని గుణదలకు చెందిన అల్లూరి తేజ (24) గల్లంతయ్యాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్