జగన్.. అది నీ సమస్య: చంద్రబాబు (వీడియో)

84చూసినవారు
వైఎస్ జగన్ తిరుమల పర్యటన రద్దుపై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. శుక్రవారం సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘నీకు తిరుమల వెళ్లటానికి ఇష్టం లేదు.. వెళ్తే నాకు స్వామి వారి మీద నమ్మకం అని సంతకం పెట్టాలి. నీకు అలా స్వామి అంటే నమ్మకం అని సంతకం పెట్టడం ఇష్టం లేదు. అది నీ సమస్య.’ అని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్