మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం

55చూసినవారు
మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం
మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. ఆయనకు IIFA (ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024) అత్యుత్తమ అచీవ్‌మెంట్ అవార్డు దక్కింది. దుబాయ్‌లో జరుగుతున్న IIFA కార్యక్రమంలో ఈ అవార్డును ప్రముఖ హిందీ రైటర్ జావేద్ అక్తర్.. చిరంజీవికి అందించారు.

సంబంధిత పోస్ట్