బద్వేల్ పట్టణంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

61చూసినవారు
బద్వేల్ పట్టణంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అధ్యయనకేంద్రం వద్ద ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఏ. ఎం. ఎల్. నగర్ కాలనీ లీడర్స్ పి. మౌలాలి, సల్లా ఏసోబు, డి నరసింహులు, టి. జయరాజు, డి ప్రసాద్, చిన్నయ్య, కమిటీ నెంబర్స్ రెడ్డమ్మ, ఓబులమ్మ, కుమారి, కాలనీ ప్రజలు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల పోరాటాల గురించి కాలనీ ప్రజలకు తెలియజేశారు.

సంబంధిత పోస్ట్