పెట్రోల్ బంక్ నుంచి నడిరోడ్డుపైకి చెలరేగిన మంటలు

81చూసినవారు
బద్వేలు పట్టణంలోని నెల్లూరు రోడ్ లో గల ఓ పెట్రోల్ బంక్ వద్ద బుధవారం మధ్యాహ్నం తృటిలో పెను ప్రమాదం తప్పింది. వర్షం కారణంగా పెట్రోల్ బంక్ ట్యాంకు లోనికి వర్షపు నీరు చేరడంతో. నీరు కలిసిన పెట్రోల్ ను మోటర్ హ్యాండ్ బోర్ ద్వారా సిబ్బంది రోడ్డుపైకీ పంపించి వేశారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు పెట్రోల్ నుంచి మంటలు చెలరేగాయి. దీనిని గుర్తించిన పెట్రోల్ బంక్ సిబ్బంది సకాలంలో మంటలను ఆర్పారు.

సంబంధిత పోస్ట్