ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలి

66చూసినవారు
రాబోయే రోజుల్లో జరగబోయే సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని జమ్మలమడుగు పోలీసులు ప్రజలను కోరారు. జమ్మలమడుగు రూరల్ సీఐ గోపాల్, మైలవరం ఎస్సై సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో మైలవరంలో కేంద్ర బలగాలతో కవాతు కలిసి నిర్వహించి ప్రతి ఒక్కరూ స్వేచ్చాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్