ఇఫ్తార్ విందులో సాయినాథ్ శర్మ

1051చూసినవారు
ఇఫ్తార్ విందులో సాయినాథ్ శర్మ
కమలాపురం మండలం పెద్ద చెప్పలి గ్రామంలో ముస్లిం మైనారిటీ లు ఆదివారం సాయంత్రం ఇచ్చిన ఇఫ్తార్ విందుకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం లో ముస్లిం సోదరులు సోదరీ మణులు చేపట్టే కఠిన ఉపవాస దీక్షల వల్ల దైవ శక్తి గ్రామమంతా వ్యాపిస్తుందని దీని కారణంగా గ్రామంలో శివ ఫలితాలు ఏర్పడుతాయన్నారు. కులమతాల కతీతంగా చాలా ప్రాంతాలలో దీక్షలు నిర్వహిస్తారన్నారు.

సంబంధిత పోస్ట్