కడప జిల్లా ఇన్చార్జి మంత్రి, న్యాయ, మైనారటీ సంక్షేమం మంత్రి నశ్యాం మహమ్మద్ ఫరూక్ ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహా రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డిలు గురువారం కడప నగరంలో మర్యాదపూర్వకంగా కలిశారు. స్వాతంత్ర వేడుకలకు ముఖ్య అతిగా కడపకు విచ్చేసిన ఇన్చార్జ్ మంత్రికి పుష్పగుచ్చం అందించి అభినందనలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరారు.