ఆకట్టుకున్న స్వతంత్ర సమరయోధులు వేషధారణ

66చూసినవారు
ఆకట్టుకున్న స్వతంత్ర సమరయోధులు వేషధారణ
కాజీపేట మండలంలో వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలో స్వచ్ఛంద సేవా సంస్థలు ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చే ఏర్పాటుచేసిన స్వాతంత్ర సమరయోధుల వేషధారణ ఆకట్టుకుంది.

సంబంధిత పోస్ట్