వనిపెంటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

73చూసినవారు
వనిపెంటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే
ఎందరో అమర వీరుల త్యాగ ఫలితంగా మనకు సిద్ధించిన భారతదేశ 78 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మైదుకూరు మండలం వనిపెంట బాలికల గురుకుల పాఠశాల ప్రాంగణంలో మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ జాతీయ జండాను ఎగరవేసి జండా వందనం చేశారు. వివిధ క్రీడా పోటీలలో గెలిపించిన విద్యార్థులకు బహుమతి ప్రధానం చేశారు. ఈ కార్యక్రంలో అధికారులతో పాటు తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్