ప్రజా దర్భార్ నిర్వహించిన ఎమ్మెల్సీ

57చూసినవారు
ప్రజా దర్భార్ నిర్వహించిన ఎమ్మెల్సీ
పులివెందుల పట్టణంలోని తన నివాసంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ప్రజా దర్భార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలు, రైతులు నుంచి సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు అధికారులతో మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్