అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో
పులివెందుల మెడికల్ కళాశాలకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎంసీఐ ద్వారా. కేటాయించిన సీట్లను తిరిగి కొనసాగించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి గుజ్జుల వలరాజు, అధ్యక్షులు శివ శంకర్ లు శనివారం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. విజ్ఞానానికి అవకాశం ఇవ్వాల్సిన చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వకుండా ఉండడం దుర్మార్గమని అన్నారు.