డ్రగ్స్ వాడితే భవిష్యత్తు నాశనం: ఎన్ఎస్ఎస్ అధికారి

72చూసినవారు
డ్రగ్స్ వాడితే భవిష్యత్తు నాశనం: ఎన్ఎస్ఎస్ అధికారి
డ్రగ్స్ వాడితే భవిష్యత్తు నాశనం కాక తప్పదని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ ఎన్ఎస్ఎస్ విభాగం-9 అధికారి అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం వేంపల్లి ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలో డ్రగ్స్ నిషేధంపై విధ్యార్థులకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. డ్రగ్స్ వాడకం ద్వారా సామాజిక, మానసిక, శారీరక అనారోగ్యాలు తలెత్తుతాయని, భవిష్యత్తును కుంగదీసే డ్రగ్స్ లను పకడ్బందీగా అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్