సిద్ధవటం మండలం పెద్దపల్లి గ్రామపంచాయతీ భాకరాపేట కూడలిలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మండల జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి వెంకటరమణ ఆధ్వర్యంలో గురువారం జన సైనికులు పెద్ద ఎత్తున పాల్గొని బాణాసంచా పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు.
వారు మాట్లాడుతూ సీట్ల కోసం, పదవుల కోసం రాష్ట్ర నాయకులు ఎప్పుడు కూడా ఆలోచించే వ్యక్తి కాదని కేవలం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించే వ్యక్తి అని అన్నారు.