టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్

79చూసినవారు
టీడీపీలోకి వైసీపీ ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్
వైసీపీకి మరో షాక్ తగిలింంది. వైసీపీని వీడిన ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ త్వరలోనే టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. బుధవారం ఆయన వైపీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తాజాగా ప్రకటించారు. కీలక నేతలు వరుసగా వైసీపీకి గుడ్ బై చెబుతుండడంతో జగన్‌కు తలనొప్పిగా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్