మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ.. 30 మంది మృతి

50చూసినవారు
మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ.. 30 మంది మృతి
చత్తీస్ గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులకు భారీ ఎదురు దెబ్బ తలిగింది. రెండు వేర్వేరు ఎన్ కౌంటర్లలో ఇప్పటివరకు 30 మంది మావోయిస్టులు హతమయ్యారు. బీజాపూర్ ఎన్ కౌంటర్ లో 26 మంది, కంకేర్ ఎదురుకాల్పుల్లో 4 మంది మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఎన్‌కౌంటర్ ప్రదేశం నుండి పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్