బిస్కెట్స్ ఎక్కువగా తింటే ప్రాణానికి ముప్పు

70చూసినవారు
బిస్కెట్స్ ఎక్కువగా తింటే ప్రాణానికి ముప్పు
ఎక్కువగా బిస్కెట్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని బిస్కెట్లలో కొవ్వు, చక్కెర ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. కొవ్వు కొలెస్ట్రాల్‌ను పెంచి, గుండె జబ్బులకు కారణమవుతుంది. చర్మంపై దద్దుర్లు, అలర్జీలు రావచ్చు. మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. చక్కెర ఎక్కువైతే రక్తంలో షుగర్ స్థాయి పెరిగి, డయాబెటిస్ ప్రమాదం పెరుగుతుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్