ఆకతాయిని చెప్పులతో చితకబాదిన మహిళ (వీడియో)
దేశంలో మహిళల పట్ల ఆకతాయిల వేధింపులు కొనసాతూనే ఉన్నాయి. ఈ వేధింపులకు కొందరు మహిళలు భయపడితే, మరికొందరు మాత్రం ధైర్యంగా ఎదిరిస్తారు. తాజాగా ఇలాంటి వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. యూపీలోని కాన్పూర్లో ఓ ఆకతాయి మహిళను వేధించగా.. ఆ మహిళ చెప్పులతో ఆకతాయిని చితకబాదింది. అనంతరం కాకదేవ్ పోలీస్ స్టేషన్లో ఆ ఆకతాయిని అప్పగించింది.