సివిల్స్ అభయహస్తం రూ.1లక్ష.. సాధించగలిగేది 500 మందేనా?

56చూసినవారు
సివిల్స్ అభయహస్తం రూ.1లక్ష.. సాధించగలిగేది  500 మందేనా?
ప్రతి ఏడాది తెలంగాణ నుండి సుమారు 50 వేల మంది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షకు దరఖాస్తు చేసుకుంటుంటే సివిల్స్ ప్రాథమిక పరీక్షలో ఉత్తీర్ణులవుతున్న వారి సంఖ్య సుమారుగా 400 నుండి 500 వరకు ఉంటుంది. ఈ వినూత్న ప్రోత్సాహక పథకానికి దరఖాస్తు చేసుకునే అర్హులైన సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షల విజేతలు అందరికీ ఒక్కొక్కరికి లక్ష రూపాయలు చొప్పున ప్రోత్సాహక నగదు అందించడం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

సంబంధిత పోస్ట్