ఫోన్ ట్యాపింగ్ కేసులో 10 మంది బీఆర్ఎస్ నేతలు?

50502చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ కేసులో 10 మంది బీఆర్ఎస్ నేతలు?
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో 10 మందికిపైగా బీఆర్ఎస్ నేతలు కీలకంగా వ్యవహరించినట్లు రాధాకిషన్ రావు విచారణలో వెల్లడించినట్లు సమాచారం. తనకు కీలక పోస్ట్ ఇవ్వడం, రిటైర్ అయినా మరో మూడేళ్లపాటు తన టర్మ్ ను పొడిగించుకోవడం వెనుక ఉన్న గత ప్రభుత్వ పెద్దల పేర్లను చెప్పినట్లు సమాచారం. బీఆర్ఎస్ నేతలను ప్రశ్నించేందుకు దాదాపు 200 ప్రశ్నలను పోలీసులు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్