TGRTCలో రానున్న ఐదేళ్లలో 10వేల ఖాళీలు!

50చూసినవారు
TGRTCలో రానున్న ఐదేళ్లలో 10వేల ఖాళీలు!
తెలంగాణ ఆర్టీసీలో వచ్చే ఐదేళ్లలో 10వేల ఖాళీలు ఏర్పడనున్నాయి. ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును 58 నుంచి 60ఏళ్లకు పెంచడంతో 2020, 2021లో ఎవరూ రిటైర్ కాలేదు. 2022 నుంచి రిటైర్మెంట్లు ప్రారంభం కాగా గతఏడాది ఏకంగా 2325 ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ ఏడాది 2196, 2025లో 1859, 2026లో 2001, 2027లో 1,927 మంది ఉద్యోగ విరమణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇలా 2029 వరకు పదివేల మందికిపైగా ఉద్యోగ విరమణ పొందనున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్