చత్తీస్‌గఢ్ జిల్లా రాయపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అభం శుభం తెలియని ఓ మహిళ మరణించింది. అతి వేగంగా వచ్చిన ఓ కారు అతను ఆటో రిక్షాను ఢీకొట్టాడు. దీంతో ఆటో రిక్షా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై పడింది. దీంతో మహిళ అక్కడికక్కడే మరణించింది. ప్రమాదానికి కారు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణంగా తెలుస్తోంది.