పెట్రోల్ పోయలేదని బంకుకు కరెంటు కట్ చేసిన లైన్‌మెన్(వీడియో)

77చూసినవారు
యూపీలోని హాపూర్ జిల్లాలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెట్రోల్ పోయలేదని బంకుకు కరెంటు కట్ చేశాడు ఓ లైన్‌మెన్. వివరాల్లోకి వెళ్తే.. పెట్రోల్ కోసం ఓ లైన్‌మెన్‌ సమీపంలోని ఓ బంకుకు వెళ్లాడు. అతడికి హెల్మెట్ లేదని బంకు సిబ్బంది పెట్రోల్ పోయలేదు. దీంతో ఆవేశానికి గురైన లైన్‌మెన్.. బంకుకు కరెంటు కట్ చేశాడు. దీంతో దాదాపు 20 నిమిషాల పాటు కరెంటు లేక సిబ్బంది ఇబ్బంది పడ్డారు. లైన్‌మెన్ కరెంట్ కట్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్