ప్రతి నెలా ఖాతాలో రూ.10,000

79చూసినవారు
ప్రతి నెలా ఖాతాలో రూ.10,000
ప్రతి నెలా స్థిరమైన ఆదాయం పొందాలంటే LIC న్యూ జీవన్ శాంతి పాలసీ తీసుకోవచ్చు. 30 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు ఇందులో ఎవరైనా చేరొచ్చు. పాలసీదారులకు ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. ఈ ప్లాన్‌లో రూ.10 లక్షలు చెల్లించి, డిఫర్‌మెంట్ పీరియడ్ 10 ఏళ్లు ఎంచుకుంటే 11వ సంవత్సరం నుంచి నెలకు రూ.10 వేలు అందుతుంది. ఈ పాలసీ తీసుకున్న వ్యక్తి మరణిస్తే చెల్లించిన మొత్తం నామినీకి అందుతుంది.

సంబంధిత పోస్ట్