7 కోట్ల ‘రుద్రాక్ష’ పూసలతో 12 జ్యోతిర్లింగాలు (VIDEO)

79చూసినవారు
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని మహా కుంభమేళాలో సందడి వాతావరణం నెలకొంది. ఇక్కడ 7 కోట్ల 51 లక్షల రుద్రాక్ష పూసలతో రూపొందించిన 12 జ్యోతిర్లింగాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. 12 జ్యోతిర్లింగాలలో ప్రతి ఒక్కటి 11 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పు, 7 అడుగుల మందంతో ఈ రుద్రాక్ష పూసలను అలంకరించారు. అయితే ఈ పూసలను భిక్షాటన చేసి 10,000 గ్రామాలలో సేకరించారు.

సంబంధిత పోస్ట్