‘వైసీపీ నుంచి వచ్చినవారికి పదవులిస్తే ఊరుకోం’

72చూసినవారు
‘వైసీపీ నుంచి వచ్చినవారికి పదవులిస్తే ఊరుకోం’
AP: టీడీపీ కార్యకర్తలకు అన్యాయం చేసి వైసీపీ నుంచి వచ్చిన వారికి పదవులిస్తే చూస్తూ ఊరుకోమని కర్నూలు పార్లమెంట్‌ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్‌ఛార్జుల పేర్లు చెప్పి కొందరు టీడీపీ కార్యకర్తల వద్ద డీలరు దుకాణం పేరుతో రూ.5 లక్షల వరకు వసూలు చేయడాన్ని తప్పుబట్టారు. ఈ జిల్లాలో జరిగే అక్రమాలు, ముడుపుల వ్యవహారాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

సంబంధిత పోస్ట్